TS SSC Results 2026 Tomorrow at 2 PM – Direct Link , తెలంగాణ 10వ తరగతి ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన SSC (10వ తరగతి) పరీక్షల ఫలితాలు 2026  ఏప్రిల్ 29 విడుదల కానున్నాయి. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు మధ్యాహ్నం  2 గంటలకు ప్రకటించబడతాయి.


📅 ముఖ్యమైన వివరాలు:

👉 ఫలితాల విడుదల తేదీ: ఏప్రిల్ 29, 2026
👉 విడుదల సమయం: మధ్యాహ్నం 2 గంటలకు


🌐 ఫలితాలు చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్స్:

👉 https://bse.telangana.gov.in
👉 https://results.bse.telangana.gov.in
👉 https://results.bsetelangana.org


📌 ఎలా చెక్ చేయాలి:

  1. పై అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  2. SSC Results 2026 లింక్ పై క్లిక్ చేయండి
  3. మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయండి
  4. Submit పై క్లిక్ చేయండి
  5. మీ ఫలితాన్ని చూడండి

⚠️ గమనిక:

👉 ఫలితాలు విడుదలైన తర్వాత మాత్రమే లింక్ యాక్టివ్ అవుతుంది
👉 ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించడం వల్ల వెబ్‌సైట్ స్లోగా ఉండవచ్చు
👉 వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే కొంతసేపటికి మళ్లీ ప్రయత్నించండి


📢 ముఖ్య సమాచారం:

👉 ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెక్ చేయాలి
👉 విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ రెడీగా ఉంచుకోవాలి


🔔 Subscribe:

👉 తాజా ఫలితాలు, ఉద్యోగాలు, అడ్మిషన్స్ అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను Subscribe చేయండి 🔔

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top