TS EAMCET హాల్ టికెట్ 2026 – డౌన్లోడ్ లింక్ , పరీక్ష తేదీలు
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడే TG EAPCET (TS EAMCET) 2026 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలో విడుదల కానున్నాయి.
👉 అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🌐 హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్:
📌 ఎలా డౌన్లోడ్ చేయాలి:
- పై లింక్ ఓపెన్ చేయండి
- “Download Hall Ticket” పై క్లిక్ చేయండి
- రిజిస్ట్రేషన్ నెంబర్ / DOB నమోదు చేయండి
- Submit పై క్లిక్ చేయండి
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి
- “వెబ్సైట్ ఓపెన్ కాకపోతే కొంతసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.”
📅 ముఖ్యమైన తేదీలు:
👉 హాల్ టికెట్ విడుదల: త్వరలో
👉 అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షలు: మే 4 & 5, 2026
👉 ఇంజనీరింగ్ పరీక్షలు: మే 9 నుండి (తేదీలు అధికారికంగా చెక్ చేయండి)
📢 గమనిక:
👉 పరీక్షకు హాల్ టికెట్ తప్పనిసరి
👉 పరీక్షకు ముందు తప్పనిసరిగా ప్రింట్ తీసుకోవాలి
🔔 Subscribe:
👉 తాజా హాల్ టికెట్ & రిజల్ట్స్ అప్డేట్స్ కోసం Subscribe చేయండి