తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన SSC (10వ తరగతి) పరీక్షల ఫలితాలు 2026 ఏప్రిల్ 29 విడుదల కానున్నాయి. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించబడతాయి.
📅 ముఖ్యమైన వివరాలు:
👉 ఫలితాల విడుదల తేదీ: ఏప్రిల్ 29, 2026
👉 విడుదల సమయం: మధ్యాహ్నం 2 గంటలకు
🌐 ఫలితాలు చెక్ చేయడానికి అధికారిక వెబ్సైట్స్:
👉 https://bse.telangana.gov.in
👉 https://results.bse.telangana.gov.in
👉 https://results.bsetelangana.org
📌 ఎలా చెక్ చేయాలి:
- పై అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- SSC Results 2026 లింక్ పై క్లిక్ చేయండి
- మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయండి
- Submit పై క్లిక్ చేయండి
- మీ ఫలితాన్ని చూడండి
⚠️ గమనిక:
👉 ఫలితాలు విడుదలైన తర్వాత మాత్రమే లింక్ యాక్టివ్ అవుతుంది
👉 ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించడం వల్ల వెబ్సైట్ స్లోగా ఉండవచ్చు
👉 వెబ్సైట్ ఓపెన్ కాకపోతే కొంతసేపటికి మళ్లీ ప్రయత్నించండి
📢 ముఖ్య సమాచారం:
👉 ఫలితాలు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చెక్ చేయాలి
👉 విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ రెడీగా ఉంచుకోవాలి
🔔 Subscribe:
👉 తాజా ఫలితాలు, ఉద్యోగాలు, అడ్మిషన్స్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ను Subscribe చేయండి 🔔