TS EAMCET హాల్ టికెట్ 2026 – డౌన్‌లోడ్ లింక్ , పరీక్ష తేదీలు

TS EAMCET హాల్ టికెట్ 2026 – డౌన్‌లోడ్ లింక్ , పరీక్ష తేదీలు


తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడే TG EAPCET (TS EAMCET) 2026 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలో విడుదల కానున్నాయి.

👉 అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


🌐 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్:

👉 https://eamcet.tsche.ac.in


📌 ఎలా డౌన్‌లోడ్ చేయాలి:

  1. పై లింక్ ఓపెన్ చేయండి
  2. “Download Hall Ticket” పై క్లిక్ చేయండి
  3. రిజిస్ట్రేషన్ నెంబర్ / DOB నమోదు చేయండి
  4. Submit పై క్లిక్ చేయండి
  5. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి
  6. “వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే కొంతసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.”

📅 ముఖ్యమైన తేదీలు:

👉 హాల్ టికెట్ విడుదల: త్వరలో
👉 అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షలు: మే 4 & 5, 2026
👉 ఇంజనీరింగ్ పరీక్షలు: మే 9 నుండి (తేదీలు అధికారికంగా చెక్ చేయండి)


📢 గమనిక:

👉 పరీక్షకు హాల్ టికెట్ తప్పనిసరి
👉 పరీక్షకు ముందు తప్పనిసరిగా ప్రింట్ తీసుకోవాలి


🔔 Subscribe:

👉 తాజా హాల్ టికెట్ & రిజల్ట్స్ అప్డేట్స్ కోసం Subscribe చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top