CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 – 9000+ పోస్టులు , 10వ తరగతి అర్హత
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుండి భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 9000కి పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
📌 పోస్టులు:
👉 కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మన్)
👉 పయనీర్ విభాగం పోస్టులు
📅 ముఖ్యమైన తేదీలు:
👉 అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 20, 2026
👉 చివరి తేదీ: మే 19, 2026
🎓 అర్హత:
👉 కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత
💰 జీతం:
👉 ₹21,700 – ₹69,100 వరకు
🌐 అప్లై చేయండి:
📢 గమనిక:
👉 అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి
🔔 Subscribe:
👉 తాజా ఉద్యోగాల కోసం 🔔 Subscribe చేయండి