రెస్టారెంట్‌లో English లో ఎలా మాట్లాడాలి

రెస్టారెంట్‌లో English ఎలా మాట్లాడాలి

Restaurant లో order  చేయడం చాలా common situation.

మనలో చాలా మందికి ఇక్కడ ఎక్కువగా తడబాటు (hesitation) ఉంటుంది. 

కానీ simple English + polite tone ఉంటే చాలు, చక్కగా ఆర్డర్ చేయొచ్చు. రెస్టారెంట్‌లో English లో ఎలా మాట్లాడాలి – ఇక్కడ తెలుసుకుందాం.

STEP 1 — Entering & Asking for Table

English: Table for two, please.

Telugu: ఇద్దరికి టేబుల్, please.

English: Table for four, please.

Telugu: నాలుగురికి టేబుల్, please.

English: Do you have a table near the window?

Telugu: విండో దగ్గర టేబుల్ ఉందా?

Tip:

Polite English = short + clear.

ఈ step లో grammar గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

STEP 2 — Asking for the Menu

English: Can I see the menu?

Telugu: మెను ఇవ్వగలరా?

English: Do you have vegetarian options?

Telugu: వెజ్ ఆప్షన్స్ ఉన్నాయా?

English: What do you recommend today?

Telugu: ఇవాళ మీరు ఏవి రికమండ్ చేస్తారు?

Tip:

“Recommend” అనే పదం restaurant English లో చాలా useful.

STEP 3 — Ordering the Food

Format 1: I’ll (I will)  have + Dish

English: I’ll (I will) have one Paneer Butter Masala.

Telugu: ఒక Paneer Butter Masala.

Format 2: Can I get + Dish

English: Can I get one Chicken Biryani?

Telugu: ఒక Chicken Biryani ఇవ్వండి.

Format 3: One + Dish + please

English: One Masala Dosa, please.

Telugu: ఒక మసాలా దోస, ప్లీజ్.

Tip:

“I’ll have…” అనేది  confident.

“Can I get…” అనేది request tone.

STEP 4 — Asking About Details

English: Is it spicy?

Telugu: ఇది spicy గా ఉంటుందా ?

English: Is it sweet?

Telugu: ఇది తీపిగా ఉంటుందా ?

English: Is it vegetarian?

Telugu: ఇది వెజ్ ఆ?

English: What does it have?

Telugu: దీంట్లో ఏమి ఉంటుంది?

Tip:

Restaurants లో ఈ ప్రశ్నలు normal.

ఎవరూ judge చేయరు.

STEP 5 — Ordering Water & Drinks

English: Regular water, please.

Telugu: రెగ్యులర్ నీరు.

English: Do you have fresh juice?

Telugu: ఫ్రెష్ జ్యూస్ ఉందా?

English: One coffee / One tea / One lime soda.

Telugu: ఒక కాఫీ / ఒక టీ / ఒక లైమ్ సోడా.

Tip:

Water/Drinks ని ముందుగా order చేయడం helpful.

STEP 6 — Asking for Modifications

English: Less spicy, please.

Telugu: spicy తగ్గించండి.

English: No onions, please.

Telugu: ఉల్లిపాయలు వేయొద్దు.

English: Extra cheese, please.

Telugu: extra cheese వేయండి.

Tip:

Small modifications English లో చాలా simple.

STEP 7 — Asking for Time & Serving

English: How long will it take?

Telugu: ఎంత సమయం పడుతుంది?

English: Can you serve it hot?

Telugu: వేడిగా ఇవ్వగలరా?

English: Can you pack this? (Takeaway)

Telugu: దీన్ని pack చేయండి.

Tip:

Takeaway = parcel అని మాట్లాడినంతగా spoken English లో వాడరు.

STEP 8 — Complaints & Compliments

Compliment English:

English: It tastes really good!

Telugu: చాలా బాగా ఉంది!

English: This is delicious.

Telugu: ఇది చాలా tasty గా ఉంది.

Complaint English:

English: This is too spicy.

Telugu: ఇది చాలా spicy గా ఉంది.

English: This is too salty.

Telugu: ఇది చాలా ఉప్పుగా ఉంది.

Tip:

Complaints కూడా polite గా చెప్పాలి

STEP 9 — Asking for the Bill

English: Can I have the bill?

Telugu: బిల్ ఇవ్వండి.

English: Separate bill, please.

Telugu:  బిల్ వేరుగా ఇవ్వండి, please.

English: We’ll (We will) pay together.

Telugu: మేము కలిపి చెల్లిస్తాం.

Tip:

Bill అంటారు – receipt కాదు.

STEP 10 — Useful Polite Words

please –  దయచేసి

thank you – ధన్యవాదాలు

excuse me – ఎక్స్క్యూస్ మీ

could you…? – చేయగలరా?

may I…? – నేను చేయవచ్చా?

COMMON MISTAKES

✘ Long sentences

✘ Shyness

✘ Telugu-English mixing in the same line

✘ Avoiding eye contact

Correct approach =Short + Clear + Polite

ఈసారి రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు ఈ English sentences ట్రై చేసి చూడండి.

మీ అనుభవం కామెంట్‌లో చెప్పండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top