AP Model School 6వ తరగతి ఫలితాలు 2026 విడుదల – ర్యాంక్ కార్డు డౌన్లోడ్ లింక్
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 2026 అధికారికంగా విడుదలయ్యాయి.
👉 అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డు ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
🌐 ఫలితాలు చెక్ చేయండి:
📌 ఎలా చెక్ చేయాలి:
- పై లింక్ పై క్లిక్ చేయండి
- “6th Class Rank Card” పై క్లిక్ చేయండి
- మీ వివరాలు నమోదు చేయండి
- Submit పై క్లిక్ చేయండి
- మీ ర్యాంక్ కార్డు చూడండి
📌 ముఖ్య సమాచారం:
👉 ఫలితాలు ర్యాంక్ రూపంలో విడుదలయ్యాయి
👉 మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది
👉 కౌన్సెలింగ్ వివరాలు త్వరలో విడుదల అవుతాయి
📢 గమనిక:
👉 అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఫలితాలు చెక్ చేయాలి
🔔 Subscribe:
👉 తాజా ఫలితాల కోసం 🔔 Subscribe చేయండి