Sainik School Jharkhand Jobs 2026 – 8 పోస్టులు | చివరి తేదీ మే 11
సైనిక్ స్కూల్ తిలయ్యా (జార్ఖండ్) లో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
👉 పోస్టులు:
- టీచర్ పోస్టులు
- కౌన్సిలర్
- ఆర్ట్ మాస్టర్
- మ్యూజిక్ టీచర్
- వర్క్‌షాప్ ఇన్స్ట్రక్టర్
👉 మొత్తం పోస్టులు: 8
📅 ముఖ్యమైన తేదీ:
👉 అప్లై చివరి తేదీ: మే 11, 2026
🎓 అర్హత:
👉 12th / డిగ్రీ / డిప్లొమా (పోస్ట్ ఆధారంగా)
💰 జీతం: ₹29,000 – ₹44,900 వరకు
🌐 వెబ్సైట్: sainikschooltilaiya.org