తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో వెనుకబడితే ఏమి చేయాలి అని ఆందోళన పడతారు.
కాని చదువు అంటే కేవలం మార్కులు కాదు.
పిల్లల ఆసక్తి, మనసు స్థితి, బలం, నమ్మకం ఇవన్నీ చదువులో కీలకం.
ఈ కథనం లో పిల్లలు ఎందుకు వెనుకబడుతారు?, పిల్లలు చదువులో వెనుకబడితే తల్లిదండ్రులు ఏమి చేయాలి? సపోర్ట్ ఎలా ఇవ్వాలి? పిల్లల్లో చదువు మీద ఆసక్తి ఎలా పెంచాలి? అనే విషయాలు సులభంగా తెలుసుకుందాం.
1) పిల్లలు చదువులో వెనుకబడడానికి కారణాలు
ప్రతి పిల్లలో కారణాలు వేర్వేరు:
✔ కాన్సన్ట్రేషన్ (Concentration)
✔ ఫియర్ ఆఫ్ స్టడీస్ (Fear of studies)
✔ కాన్సెప్ట్‌లు అర్థం కాకపోవడం (Concepts)
✔ టీచర్ ఎక్స్ప్లనేషన్ స్పీడ్‌గా ఉండడం (Teacher explanation speed)
✔ ప్రెషర్ (Pressure)
✔ ఇంటరెస్ట్ లేకపోవడంలేదము / ఆసక్తి తగ్గడం (Lack of interest)
✔ కాన్ఫిడెన్స్ లేకపోవడం(Confidence)
✔ డిస్ట్రాక్షన్ (Distraction)
✔ హెల్త్ ఇష్యూస్ (Health issues)
✔ స్లీప్ సరిగా లేకపోవడం(Sleep)
✔ ఫుడ్ సరిగా తినకపోవడం (Food)
✔ లెర్నింగ్ స్టైల్ (Learning style)
✔ పాత కాన్సెప్ట్‌లలో గాప్స్ (Gaps)
కారణాలను అర్థం చేసుకుని తొలి అడుగు వేయాలి.
2) పిల్లలను అడగడం ఎంతో ముఖ్యం
“ఎందుకు రావడం లేదు?” అని దూషించకుండా
“ఏం అర్థం కాలేదు?” అని ప్రశ్నించాలి.
పిల్లలు ఫ్రీ గా చెప్పేలా వాతావరణం(atmosphere) క్రియేట్ చేయాలి.
3) పిల్లల శక్తిమేరకు శాంతంగా ఎక్స్ప్లైన్ (explain) చేయాలి
కొన్ని కాన్సెప్ట్‌లు కోసం :
✔ ఎక్కువ ఉదాహరణలు (Examples)
✔ విజువల్స్ (Visuals)
✔ డయాగ్రామ్లు (Diagrams)
✔ స్టోరీస్ (Stories)
✔ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ (Practical examples)
ఇలా చెప్పినప్పుడే పిల్లలకు బాగా అర్థమవుతాయి.
4) లెర్నింగ్ స్టైల్ (Learning style) గుర్తించడం
ప్రతి పిల్లవానికి ఒక లెర్నింగ్ స్టైల్ ఉంటుంది :
✔ చూసి నేర్చుకోవడం (Visual learner)
✔ విని నేర్చుకోవడం (Auditory learner)
✔ రాసి నేర్చుకోవడం (Writing learner)
✔ చేసి నేర్చుకోవడం (Practical learner)
మన పిల్లలు ఏ టైప్ అనేది తెలుసుకుంటే చదువు చాలా సులభం అవుతుంది.
5) మార్కులు vs కాన్సెప్ట్‌లు — కాన్సెప్ట్‌లు ముఖ్యం
మార్కులు తక్కువ వచ్చినా కానీ కాన్సెప్ట్‌లు బాగా అర్థమైతే భవిష్యత్తులో చాలా ప్రయోజనం ఉంటుంది. పిల్లలు బాగా ముందుకు వెళ్తారు.
6) తల్లిదండ్రులు చేయకూడని తప్పులు
❌ పోల్చడం (“అతను బాగా చదువుతాడు”)
❌ అవమానించడం
❌ అరవడం
❌ ఒత్తిడి పెంచడం
❌ పనిష్ చేయడం
❌ ట్యూషన్ మాత్రమే సొల్యూషన్ అనుకోవడం
ఇవి పిల్లల్లో కాన్ఫిడెన్స్ (confidence) బాగా తగ్గిస్తాయి.
7) చేయాల్సినవి
✔ ఎంకరేజ్(Encourage) చేయాలి
✔ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ (improvements) కూడా ప్రోత్సహించాలి
✔ టైమ్ టేబుల్ (time-table) స్నేహపూర్వకంగా చెయ్యాలి
✔ బలహీనమైన సబ్జెక్ట్స్ గుర్తించాలి
✔ చిన్న చిన్న టార్గెట్స్ పెట్టాలి
✔ రోజూ 20–30 నిమిషాలు రివిజన్ (revision) పెట్టాలి
✔ డౌట్స్ క్లియర్ చేయడానికి ఫ్రెండ్లీ అప్రోచ్ ఉండాలి
8) స్కూల్ తో కమ్యూనికేషన్ (communication) చాలా ముఖ్యం
టీచర్ తో మాట్లాడితే:
✔ ఏ సబ్జెక్ట్ లో వెనుకబడుతున్నారు
✔ ఎలా నెర్పించాలి
✔ ఏ కాన్సెప్ట్‌లు మిస్ అయ్యాయి
✔ గ్రూప్ స్టడీస్ అవసరమా
అన్నది అవగాహన (clarity) వస్తుంది.
9) పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచడం ఎలా?
✔ స్టోరీస్ (Stories) తో కాన్సెప్ట్‌లు చెప్పండి
✔ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ (practical examples) చూపించండి
✔ గేమ్స్ అండ్ పజిల్స్ (games & puzzles) ఉపయోగించండి
✔ ఫీల్డ్ ఎక్స్‌పీరియెన్స్ (field experience) ఇవ్వండి
✔ ఎక్స్పెరిమెంట్స్ (experiments) చేయించండి
చదువు అంటే బోర్ అనిపిస్తే వెనుకబడటం సహజం.
10) స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చేయాలి
పిల్లలు భయంతో చదివితే:
✔ గుర్తుంచుకోవడం (retention) తగ్గిపోతుంది
✔ సృజనాత్మకత (creativity) తగ్గుతుంది
✔ ఆత్మవిశ్వాసం (confidence) పోతుంది
ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో చదివిస్తే పిల్లలు బాగా చదువుకుంటారు.
11)చదువులో మంచి ఫలితాలకి నిద్ర + ఆహారం + రొటీన్ ముఖ్యం
✔ నిద్ర తక్కువగా ఉంటే – మెమరీ తగ్గుతుంది (Memory decreases)
✔ హెవీ ఫుడ్ – లీథార్జీ పెరుగుతుంది (Lethargy increases)
✔ జంక్ ఫుడ్ – కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది (Concentration reduces)
మెమరీ పెంచే ఫుడ్స్: (Memory foods)
✔ బాదం (Almonds)
✔ అక్రోట్స్ (Walnuts)
✔ సీజనల్ ఫ్రూట్స్ (Seasonal fruits)
✔ నెయ్యి (Ghee – small amount)
✔ ఖర్జూరాలు (Dates)
✔ అరటి పండు (Banana)
✔ నిద్ర (Sleep) 7–9 గంటలు — వయసు ఆధారంగా (Depends on age)
12) ట్యూషన్ vs హోమ్ సపోర్ట్?
ట్యూషన్ ఒక్కటే సమస్యకు సొల్యూషన్ కాదు
కొంతమంది పిల్లలకు:
✔ హోమ్ రివిజన్ (Home revision)
✔ కాన్సెప్ట్‌లు వివరించడం (Concepts explain)
✔ చిన్న చిన్న టెస్టులు పెట్టడం (Small tests)
చాలా మంచి ఫలితాలు ఇస్తాయి.
13) సహనం = విజయానికి కీలకం
పిల్లలు వెనుకబడినప్పుడు:
✔ పేషెన్స్ (Patience)
✔ లవ్ (Love)
✔ గైడెన్స్ (Guidance
ముఖ్యమైనవి.
సారాంశం
✔ పిల్లలు వెనుకబడటానికి కారణాలు ఉంటాయి
✔ పిల్లలను నిందించకుండా సొల్యూషన్ వెతకాలి
✔ చదువు పట్ల ఆసక్తి పెంచాలి , కాన్సెప్ట్‌లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి , కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి
పేరెంట్స్ వద్ద సపోర్ట్ ఉంటే పిల్లలు చక్కగా చదువుకుంటారు.

Very useful content
Thank You
Very useful content.